Telugu Quotes
మనం మార్పు చెందితే ఈ ప్రపంచం కూడా మార్పు
చెందుతుంది మనం పరిశుద్ధులమైతే ఈలోకం పరిశుద్ధమవుతుంది
మీ విగ్రహం కంటే దేవుని విగ్రహం దుమ్ముతో తక్కువ
నలత చెందిందని చెప్పగలరా? – రవీంద్రనాథ్ ఠాగూర్
దేవుని ముందు, మనం సమానంగా జ్ఞానవంతులము
మరియు వెర్రివాళ్లము – అల్బెర్ట్ ఐన్ స్టీన్
ప్రతి వస్తువునూ భగవంతునికి సంబందించినదిగా చూడటమే జ్ఞానం.
ప్రతిదీ ఆయనకు చెందుతుందని నీకు అర్ధమైతే, నువ్వు సమస్త భారముల
నుండి దూరమవుతావు. – ఆనందమయి మాత
Telugu Quotes
దేవుని సృష్టిలో అంతా సంపూర్ణమైనదే, ప్రజల మనస్సులలో
మాత్రమే అనిర్దిష్టత మరియు బాధలు ఉన్నాయి – రమణ మహర్షి
నేతలు, అధికారులు సమాజాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దినపత్రికలు క్షుణ్ణంగా
చదవడంతో పాటు చర్చలను పరిశీలించాలి, సోషల్ నెట్వర్క్లో కలిసిపోవాలి,
యువతను గమనించాలి. ఇవన్నీ సమాజ పరిస్థితులను తెలిపేవే. – కిరణ్ బేడి
అన్నింటికీ దేవుడే ఆధారమట్లు ప్రార్థించు మొత్తం
నీమీదనే ఆధారపడినట్లు పనిచెయ్యి.
అహంకారం అనేది మనిషిని, దైవాన్ని వేరుచేసేది.
అహంకారం మనిషిని మాయలో పడేస్తుంది జాగ్రత్త – భగవద్గీత
Telugu Quotes
పత్రికా స్వేచ్చ వలన మంచి చెడులలో ఏదో ఒకటి జరిగి తీరుతుంది.
కానీ ఆ స్వేచ్చ లేక పోతే చెడు మాత్రమే జరుగుతుంది. – అల్బర్ట్ క్యామస్
క్రమశిక్షణ లేకపోతే బుద్ధి నిలకడగా, మనసు ఏకాగ్రతగా ఉండదు.
ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు. శాంతి లేకపోతే సుఖం ఎక్కడ నుండి వస్తుంది – భగవద్గీత
ఎవరికి సహాయము చేసినా నేను నిమిత్తమాత్రుడను,
ఈ మంచి పని భగవంతుడు నా చేత చేయిస్తున్నాడనే తలంపుతో చేయి
మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్శాలి.
కష్టాలలో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్లాలి
ప్రతి స్నేహం వెనుక కొన్ని స్వీయ ఆసక్తి ఉంటుంది,
స్వీయ ప్రయోజనాలు లేకుండా స్నేహం ఉండదు – చాణుక్యుడు
Telugu Quotes
మంచి వారితో స్నేహం చేస్తే వికాసం పెంపొందుతుంది
– రామకృష్ణ పరమహంస
అహంకారం ప్రతీ ఒక్కరి నుండి, ఆఖరికి భగవంతుడి నుండీ దూరం చేస్తుంది,
కాబట్టి అహంకారాన్ని వదలివేయండి – అబ్దుల్ కలాం
ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు, పేదింట్లో
పుట్టిన ప్రతి ప్రతిభావంతుడు ఉన్నత చదువులు చదవాలి.
మనం మార్పు చెందితే ఈ ప్రపంచం కూడా మార్పు చెందుతుంది మనం
పరిశుద్ధులమైతే ఈలోకం పరిశుద్ధమవుతుంది – స్వామి వివేకానంద
అన్ని మతాలు, కళలు మరియు విజ్ఞాన శాస్త్రాలు ఒకే చెట్టు
యొక్క శాఖలు – అల్బెర్ట్ ఐన్ స్టీన్
ప్రతి ఒక్కరిలో మంచీ చెడు రెండూ ఉంటాయి, అయితే మనం ఇతరులలో మంచే చూడాలి, దానినే అలవాటు చేసుకోవాలి – గౌతమ బుద్ధుడు
విజ్ఞానమనేది చెప్పే సమాధానంలోనే కాదు..
అడిగే ప్రశ్నలోనూ ఉంటుంది. – సి.వి.రామన్
ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పని చేసినా
ఎప్పటికీ అతనిని విడువని నీడలాగా ఆనందం అతని వెన్నంటే ఉంటుంది
– గౌతమ బుద్ధుడు
వెలిగే దీపమే ఇతర దీపాలను వెలిగించినట్టు, నిరంతరం నేర్చుకునేవారే ఇతరులకు జ్ఞానాన్ని పంచగలరు – రవీంద్రనాథ్ ఠాగూర్
Telugu Quotes
మీరు ఏదో ఒక పని ప్రారంభించిన తర్వాత, వైఫల్యంతో భయపడి దానిని విడిచిపెట్టకండి నిజాయితీగా పనిచేసే వ్యక్తులు సంతోషకరమైనవారు – చాణుక్యుడు
‘విముక్తి’ అనే భావన ఎల్లప్పుడూ ఎవరి యందు జాగ్ర్రుతమై ఉన్నదో,
వాడే విముక్తిని పొందుతాడు. – స్వామి వివేకానంద
Telugu Quotes
పెద్దలు మనకు చదవడం నేర్పారు,
కానీ ఆలోచించడానికి శిక్షణను ఇవ్వలేదు – సర్వేపల్లి రాధాకృష్ణన్
స్వయంకృషి,పట్టుదల,ధృడ సంకల్పం ఈ మూడు ఎంచుకున్న
రంగంలో మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. – స్వామి వివేకానంద
పసిబిడ్డను తల్లి ముద్దాడుతుంది, ప్రేమ పూరితమైన ఆ
ముద్దులోనే భగవంతుడు ఉన్నాడు – స్వామి వివేకానంద
అహంకారము, గర్వమును విడిచిపెట్టినవానికే దైవ దర్శనము కలుగుతుంది
– రామకృష్ణ పరమహంస
Telugu Quotes
నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలోని
ఒదుదొడుకులు నిన్నేమీ చెయ్యలేవు.
స్వర్గం అంటే మరేంటో కాదు, ఎప్పుడూ సంతోషంగా
ఉండేవారి మనస్సే – రామకృష్ణ పరమహంస
ఇతరుల బాధలలో మనం బాధ ననుభవించి,ఇతరుల ఆనందంలో మనం ఆనందాన్ని అనుభవించగలిగితే,మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే.. – మెహర్ బాబా
మంచి పుస్తకాలు మనిషికి జ్ఞానాన్ని కలిగిస్తాయి,
చెత్త పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం వుండదు,
అంధుడి ముందు ఉంచిన అద్దం మాదిరిగా – చాణుక్యుడు
కొంతమంది ఆనందాన్ని కొనుక్కుంటారు…
కొందరు సృష్టించుకుంటారు
మనుషుల్లో అదే ముఖ్యమైన తేడా
– అబ్దుల్ కలాం
Telugu Quotes
మరణం యొక్క స్ట్రోక్ ఒక ప్రేమికుడు యొక్క చిటికెడు కోపం లాంటిది ,
ఇది ముందు బాధిస్తుంది మరియు తరువాత కోరుకుంటుoది – షేక్ స్పియర్
అన్ని దానాలలోకీ ఆధ్యాత్మిక విద్యాదానం శ్రేష్ఠం. లౌకిక జ్ఞానదానం,
ప్రాణదానం, అన్నదానం… ఆ తరువాతే. – వేద వ్యాస
మర్యాదగా వినాలి. వివేకంతో సమాధానమివ్వాలి.
ప్రశాంతంగా ఆలోచించాలి.
నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవాలి.
– సోక్రటీస్
నేను మంచి చేసినప్పుడు, మంచి అనుభూతిని పొందుతాను,
చెడు చేసినప్పుడు చెడుగా భావిస్తాను, ఇదే నా మతం – అబ్రహం లింకన్
Telugu Quotes
అన్ని జీవుల యొక్క స్వభావాన్ని మరియు
సౌందర్యాన్ని స్వీకరించి మన కరుణను వృద్ధి చేసుకోవడమే
– అల్బెర్ట్ ఐన్ స్టీన్
నేను ప్రార్ధిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడు,
కానీ నేను పని చేస్తే దేవుడు నన్ను గౌరవిస్తాడు – చాణుక్యుడు
అజ్ఞానం వల్ల మనిషి బాహ్యంలో భగవంతుడు కోసం వెదుకుతున్నాడు భగవంతుడు తనలోనే వున్నాడని అనుభవం వల్ల తెలుసుకోవడమే జ్ఞానం – రామకృష్ణ పరమహంస
చదివి అర్ధం చేసుకున్నపుడే చదివిన దానికి విలువ..
లేకపోతే అట్టి చదువరికి చెదపురుగుకి తేడా లేదు – సర్వేపల్లి రాధాకృష్ణన్